Posted on 2026-03-17 13:54:16
డైలీ భారత్ ,పాపకొల్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం దేవాదాయ ధర్మాదాయ శాఖ పాపకొల్లు గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమా స్వామి లింగేశ్వర స్వామి వారి దేవస్థానం టెంపుల్ మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ మరియు శ్రీశ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు, ఇన్స్పెక్టర్ బేల్ సింగ్, ఈఓ శేషయ్య గ్రామస్తుల సహకారంతో భక్తులు సమర్పించిన కానుకుల హుండీల లెక్కింపు ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంజనేయస్వామి హుండీల ఆదాయం లెక్కింపు 74,295 మరియు శ్రీ శ్రీ కోట మైసమ్మ తల్లి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు 12,630 మొత్తం ఆదాయం కలిపి 86, 925 ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది అర్చకులు
తేలికచర్ల మధుకుమార్ శర్మ , ఓంకారాచారి మరియు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >