| Daily భారత్
Logo




శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కామారెడ్డి అన్నప్రసాద కార్యక్రమం

News

Posted on 2026-03-17 13:50:28

Share: Share


శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కామారెడ్డి అన్నప్రసాద కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో పవిత్రమైన ఆరోగ్య పూజ నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది .

ఈ పుణ్య కార్యక్రమం ఎర్రం చంద్రశేఖర్ మరియు నాగరాణి కుటుంబం భక్తులకు అన్నప్రసాదం అందజేయబడింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాo.

ఈ పవిత్ర కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మ భగవాన్ వారి దివ్య ఆశీస్సులు పొందారు.

Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >