Posted on 2026-03-10 13:40:43
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణం వివిధ వార్డుల్లో ఆయా పార్టీల నుంచి గెలుపొందిన మున్నూరుకాపు సామాజిక వర్గం కౌన్సిలర్లు కాసర్ల మాధవి, ఆకుల సుజిత, లోలం శ్రీనివాస్, రాంశెట్టి హర్షిత, కాసర్ల గోదావరి, గోపు బాలమణి, మామిండ్ల లక్ష్మణ్, కాసర్ల రాణిలు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వరంలో సోమవారం ఘనంగా సన్మానించారు. 49 వార్డుల్లో 9 మంది కౌన్సిలర్లు గెలుపొందడం హర్షనీయమని, ప్రజల్లో సేవభావం కల్గినవారితో పాటు బీసీలను గెలుపించడం మార్పుకు కారణమని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు, పెట్టుగాడి అంజయ్యలు అన్నారు.
కార్యక్రమంలో నాయకులు గాండ్ల వెంకటరాజు, కాసర్ల శ్రీనివాస్, కాసర్ల స్వామి, రవీందర్, ఆకుల భరత్ కుమార్, గోపు నర్సింలు, రాంశెట్టి భూపతి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >