| Daily భారత్
Logo




వేములవాడ పట్టణంలో మహిళ అనుమానాస్పద మృతి

News

Posted on 2023-09-17 16:16:21

Share: Share


వేములవాడ పట్టణంలో మహిళ అనుమానాస్పద మృతి

వేములవాడ: వేములవాడ పట్టణంలోనీ జాతర గ్రౌండ్ ఏరియా లో రాధ కృష్ణ వికాస్  ప్రైవేట్ లాడ్జిలో గుర్తు తెలియని మహిళ వయసు సుమారు 40-45 సం.  అనుమానాస్పదముగా మృతిచెంది ఉంది అని  lodge ఓనర్ తెలిపిన సమాచారం మేరకు, నిన్న గదిని అద్దెకి తీసుకుని తన పేరు వెంకటవ్వ, ముస్తాబాద్, అడ్రస్ నమోదు చేసుకున్నది, వివస్త్రగా ఉన్న మహిళ మొహం పై గాయాలు ఉన్నాయి అని lodge ఓనర్ ఇచిన పిర్యాదు తో వెములవాడ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని టౌన్ CI  P. కరుణాకర్ తెలిపారు, Lodge owner లు కచితంగా నమ్మతగిన సమాచారం రిజిస్టర్ లలో నమోదు చేసుకోవాలి అని అనుమానం వస్తే పోలీస్ లకు సమాచారం ఇవ్వలి అని టౌన్ CI తెలిపారు.

ఫై ఫోటోలోని వ్యక్తి కేసులో అనుమానితుడు కావున ఆచూకి తెలిసిన వారు వెములవాడ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్ 8712656413  కి సమాచారం ఇవ్వగలరు

Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >