Posted on 2026-02-25 18:53:05
డైలీ భారత్, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షం, గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మండలంలోని ఓటాయి గ్రామంలో ఈదురు గాలుల ధాటికి జనజీవనం ఒక్కసారిగా చిందరవందర అయింది.వివరాలుఇలా ఉన్నాయిగాలివాన తీవ్రతకు ఓటాయి గ్రామంలో విద్యుత్ స్తంభాలు కూలిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, భారీ శబ్దంతో స్తంభాలు పడిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కూలిన స్తంభాల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సర్పంచ్ గట్టి రాములు ఈ విషయాన్ని వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
Posted On 2026-02-25 20:05:29
Readmore >
మాజీ ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం,కౌన్సిలర్ పెంటయ్య,మురళీమోహన్
Posted On 2026-02-25 20:04:26
Readmore >
బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవు : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-25 19:05:14
Readmore >
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనను జయప్రదం చేయాల్సిందిగా పిలుపు
Posted On 2026-02-25 18:56:40
Readmore >
ఢిల్లీలో పిసిసి చైర్పర్సన్ సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క
Posted On 2026-02-25 18:54:19
Readmore >
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి : లకావత్ గిరిబాబు
Posted On 2026-02-25 18:49:51
Readmore >