| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి : లకావత్ గిరిబాబు

ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి : లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా పార్టీ లో తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, కల్వకుంట్ల తారక రామారావు  పర్యటన సందర్భంగా  హైదరాబాద్ నుండి ఖమ్మం కు బయలుదేరుతారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుమట్టలోని భూదాస్ భూముల్లో గుడిసెల కూల్చివేత బాధితులను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు బాధితులతో పరామర్శిస్తారు

మీడియా సమావేశంలో మాట్లాడుతారు.వైరా నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. వైరా నియోజకవర్గ లకావత్ గిరిబాబుబీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు

Previous బాసర : ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
Next గాలివాన బీభత్సం – కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు
ADVERTISEMENT