Posted on 2026-02-22 16:12:51
డైలీ భారత్, కామారెడ్డి: మాజీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పై ఆర్య వైశ్యుడు అయినా మాజీ బిజెపి ఫ్లో లీడర్ 39వ వార్డ్ కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని చేసిన ఆరోపణలకు రుజువులతో సిద్ధంగా ఉండాలని కామారెడ్డి పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు సవాల్ విసిరారు. ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చేసిన అవినీతి పై ఆరోపాలు చేస్తూ ఘాటుగా విమర్శించారు. వైశ్య సంఘo విలువలు దిగజార్చే విధంగా మాట్లాడడం సభ్యత సంస్కారం మరిచి మాట్లాడిన మోటూరి శ్రీకాంత్ చేసిన ఆరోపణలు రుజువు చేయడానికి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి తడి బట్టలతో రావాలని సవాల్ చేశారు. ఆర్యవైశ్యులను షబ్బీర్ అలీ బనియా మక్య లవడాలు అని తిట్టినట్లు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను రుజువు చేయాలని వారు డిమాండ్ చేశారు. మచ్చలేని మా నాయకుడు షబ్బీర్ అలీపై ఆరోపణలు చేయడం నీకు తగునా అని వారు ప్రశ్నించారు. కౌన్సిలర్ గా కొనసాగినన్ని రోజులు నీవు చేసిన అవినీతి చిత్త తమ వద్ద ఆధారాలతో ఉందని నీవు పెట్టుకున్న వాచ్ కూడా అక్రమంగా నిర్మించినఒక బిల్డర్ ఇచ్చిన గిఫ్ట్ కాదా అని వారు ప్రశ్నించారు. ప్లాట్లు తగాదాలు సెటిల్మెంట్స్ చేసి సంపాదించిన అక్రమ సంపాదన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని మా నాయకుడు కైలాస్ శ్రీనివాసరావు పై చేసిన ఆరోపణలకు రుజువుల తో అమ్మవారు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రుజువు చేయాలని తేదీ సమయం ఎప్పుడు తెలియజేస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని వారు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య ప్రతినిధులు లక్ష్మి రాజ్యం ముప్పారపు ఆనంద్ గంప ప్రసాద్ పెన్సిల్ వారి శ్రీకాంత్ కైలాస్ లక్ష్మణరావు కస్తూరి నరహరి కొత్త బీమా రాజ్ రమేష్ దోమకొండ శ్రీనివాస్ పార్శి గంగరాజు పిప్పిరి చందు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >