డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి మున్సిపాలిటీ 20వార్డు కళ్ళే సావిత్రి సత్యం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ వార్డు లో గల ప్రధాన మైన సమస్య ఐనటువంటి నీటి కొరతను మరియు డ్రైనేజీ మరియు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందరికి పారదర్శ కతో అందించే విధంగా పని చేస్తాను అని తెలుపడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ సిద్ధిక్ పండ్ల రాజు గొడుగుల శ్రీనివాస్ కాలనీ వాసులు రాణి, సాయవ్వ,లచ్చవ్వ, శంకరవ్వ,దుర్గయ్య,భైరయ్య పాల్గొనడం జరిగింది.