Posted on 2026-02-19 17:58:48
సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడుగొటిక గోపాల్ రెడ్డి
రీ - లైఫ్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన గోపాల్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దీనికి వైద్యుల సహకారం ఎంతో గొప్పదని సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడుగొటిక గోపాల్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లో రీ లైఫ్ నూతన ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి హాజరయ్యారు. షాద్ నగర్ ఏబీవీ గ్రూప్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రీ లైఫ్ ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందాలని గోపాల్ రెడ్డి ఆశించారు. ఈ సందర్భంగా ఏబివి గ్రూప్ అధినేత మనం ఉండమని డాక్టర్ ఆనంద్ కుమార్ తదితరులు గోపాల్ రెడ్డిని ఆహ్వానించి శాలువా బొకేతో సన్మానించారు..
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >