Posted on 2026-02-19 16:31:29
డైలీ భారత్, జూలూరుపాడు: ఈరోజు శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 396 వ జయంతి ఉత్సవంలో భాగంగా జూలూరుపాడు, వెంకన్నపాలెం ,వినోబా నగర్ లో బైక్ ర్యాలీ చేసి జూలూరుపాడులో సభా కార్యక్రమం నిర్వహణ చేయనైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం జిల్లా RSS ప్రచారక్ నందమూరి వెంకటేష్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చత్రపతి శివాజీ ఏ విధంగా ఏకం చేశారు, హిందువులకు ఐక్యమత్యం చేస్తూ రాజ్యాలను కాపాడుకుంటూ రాజ్య విస్తరణ చేశారు అని శివాజీ యొక్క పరాక్రమం గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో సోడే శ్రీరామ్, కొండెం శివాజీ, వార అమరనాథ్, మద్దిబోయిన నాగరాజు, యలమద్ది సాయి కృష్ణ, బెజవాడ పవన్, ఆనంకి శ్రీకాంత్ , బొమ్మశెట్టి వెంకటేష్, మద్దిబోయిన శ్రీకాంత్, చెంగల నరసింహారావు, రాజు, ముదిగొండ ప్రశాంత్, అనిల్ ,సాయి కిరణ్, నరేందర్ , ఉషికల గోవర్ధన్, గుమ్మడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >