Posted on 2026-02-18 08:28:28
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం శివాలయ ధర్మకర్త మాగంటి శ్రీనివాస్ రావు ని జూలూరుపాడు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన భక్తులు మర్యాదపూర్వకంగా కలిసి మా గ్రామంలో నూతనంగా హనుమాన్ టెంపుల్ నిర్మించాలని ఆయనకు విన్నవించుకున్నాము అతి త్వరలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు అంతేకాకుండా మండలంలో దాతల కోసం ఎదురుచూస్తున్న రామచంద్రపురం గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కో సీతా కుమారి, మలకమ్ రాములు, ముక్తి గాంధీ, గుర్రం మల్లయ్య, రవి, పూనమ్ లక్ష్మి, జారేకృష్ణవేణి, ధనమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >