| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక: ఛత్రపతి శివాజీ మహారాజ్

శీర్షిక: ఛత్రపతి శివాజీ మహారాజ్

డైలీ భారత్ స్పెషల్: 


శీర్షిక: ఛత్రపతి శివాజీ మహారాజ్

శివనేరి కొండపై ఉదయించిన సూర్యుడు

రాయగఢ్ కోటలో వెలిగిన వీరుడు

హిందూ సామ్రాజ్య స్థాపకుడు

అపర రాజకీయ దురంధరుడు

గెరిల్లా యుద్ధతంత్రంతో మొఘలులను

వణికించిన సింహానివి

పరాయి పాలనపై సింహగర్జన చేసిన సింహానివి

అన్యాయాన్ని ఎదిరించిన అజేయుడివి 

పరాక్రమంతో గెలిచిన మహనీయుడివి 

పిన్న  వయసులోనే మొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నాకోటను స్వాధీనం చేసుకొన్న యోధుడివి

చేతక్ (గుర్రం)ను అధిరోహించి 

ఏ ఒక్క యుద్ధంలోనూ ఓటమి ఎరుగని యోధుడివి

ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి

ఫిబ్రవరి 19 సందర్భంగా ఆ మహనీయుడికి

ఇవే మా ఘన నివాళులు


శ్రీమతి మంజుల పత్తిపాటి(కవయిత్రి)

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous రామచంద్రపురం గ్రామంలో హనుమాన్ టెంపుల్ నిర్మాణ కొరకు మాగంటి శ్రీనివాసరావు ధర్మకర్తకు వినతి
Next ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య
ADVERTISEMENT