Posted on 2026-01-30 10:09:16
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో మూడో డివిజన్ పరిధిలోని గూపన్ పల్లి లో గల నామినేషన్ కేంద్రంలో రెండవ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు వేసి వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన అవకాశం మేరకు తాను ఈరోజు రెండో డివిజన్ కార్పొరేటర్ గా నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కార్పొరేటర్ అంటే ఒక పదవి కాదని ఒక సేవకుడిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పాలనలో స్వర్ణ యుగం చూసామని రైతులకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ, వారి పంటలు ఎండిపోకుండా భారీ ప్రాజెక్టులను నిర్మించి సాగునీటిని అందించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో పింఛన్ అందక పింఛన్దారులు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు కనీసం రైతుబంధు ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని ఆయన విమర్శించారు. ఒక్కసారి తన డివిజన్ ప్రజలు తనను గెలిపిస్తే ఒక కార్పొరేటర్ గా కాకుండా వాచ్మెన్ గా పనిచేసే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టపడి పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >