| Daily భారత్
Logo




పాపకొల్లు ఆటో అడ్డా ఏఐటియుసి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-01-26 08:15:37

Share: Share


పాపకొల్లు ఆటో అడ్డా ఏఐటియుసి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  జూలూరుపాడు మండలం ఎఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎస్ నాగుల్ మీరా, షేక్ చాంద్ పాషా,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు వలమల సామేలు, నిమ్మటూరు లక్ష్మయ్య, గార్లపాటి వీరభద్రం, ఎస్ కే బుడెన్, మోదుగు దానియేలు, పత్తిపాటి మహేష్ , గార్లపాటి శివ కృష్ణ,, సుందర్రావు నరసింహారావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >