డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో డాక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జెండా పండుగ ఆవిష్కరించిన అనంతరం స్వీట్లు పంచుకున్నారు ఈ వేడుకలకు డాక్టర్ జి ఎస్ ఆర్ ట్రస్ట్ మేనేజర్ చంద్రగిరి అంజి ట్రస్ట్ కోఆర్డినేటర్ మోదుగు జోగారావు. ట్రస్టు సభ్యులు జివిఆర్ ప్రసాద్. మాలోతి శివ. సత్యం. జయశ్రీ దివ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు