| Daily భారత్
Logo




నలుగురు గంజాయి ముఠా నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు

News

Posted on 2026-01-25 06:26:20

Share: Share


నలుగురు గంజాయి ముఠా నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ శివారులోని మాధవ్ నగర్లో శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబులు కారుతో ఢీకొట్టిన నలుగురు గంజాయి ముఠా నిందితులపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్లు రూరల్  ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. ప్రమాద ఘటనపై ఎక్సైజ్ సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారులోని నిర్మల్ కు చెందిన సోఫియాన్, సోహెల్, రహిల్, మతిన్పై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ఇద్దరు పరారీలో ఉండగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >