| Daily భారత్
Logo




ప్రీమియర్ టీ 10 లీగ్ ప్రారంభించిన లింగాయపల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్

News

Posted on 2026-01-25 05:03:17

Share: Share


ప్రీమియర్ టీ 10 లీగ్ ప్రారంభించిన లింగాయపల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్

డైలీ భారత్, కామారెడ్డి: లింగాయపల్లి లో నిర్వహించిన లింగాయపల్లి ప్రీమియర్ టీ10 లీగ్ ను పారంభించిన గ్రామ సర్పంచ్ రాజయ్య  మరియు ఉపసర్పంచ్ తోట శిరిష భూపతి మరియు వార్డ్ మెంబర్స్ తోట మహేందర్, సోంశెట్టి స్వామి,పెద్దపల్లి స్వామి,తోట ఉదయ్ ఫిల్డ్ అసిస్టెంట్ మాదిరే భూపతి గ్రామ పెద్దలు యువత అలాగే ముఖ్య అతిధిగా వచ్చిన టైటిల్ స్పాన్సర్  బీజేపీ మండల అధ్యక్షుడు చందన శ్రీధర్ కి ప్రత్యేక ధన్యవాదాలు..అలాగే స్పాన్సర్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >