| Daily భారత్
Logo




కవితా శీర్షిక కనుమ

News

Posted on 2026-01-16 06:47:18

Share: Share


కవితా శీర్షిక  కనుమ

డైలీ భారత్, స్పెషల్: 

కవితా శీర్షిక కనుమ

ప్రకృతి నేస్తమైన బసవన్నలు ఎక్కడా

అని అడిగింది కనుమ

బోసిపోయిన పశులదొడ్డి 

చూసి కన్నీరు కార్చింది కనుమ

అంబా అనే పిలుపు వినబడని

ఇంటి ముంగిటకి రాలేనంటుంది కనుమ

పాడిలేక పనిలేక జనాలు వలసబాట పట్టిన 

పల్లెల్లోకి రాలేనంటుంది కనుమ

రంగురంగుల రంగవల్లిలో గొబ్బెమ్మలు

లేవని, సంప్రదాయాలను వదిలేసిన

మనకు రథసారధి కాలేనంటుంది కనుమ

పాడిపశువుల ప్రేమాపాశము పంచుకుంటేనే

కనుమ

పాడిపశువులను పకృతిని పదికాలాలు

కాపాడుకోవాలని కోరుకుంటూ

కనుమ పండుగ శుభాకాంక్షలతో 

రచన:

శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం.

చరవాణి 9347042218

Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >