Posted on 2026-01-16 12:04:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన అల్లుడికి 150 రకాల వంటకాలతో విందు ఇచ్చారు. అయితే లక్ష్మి-రాంబాబు దంపతులు తమ కుమార్తెకు రెండు నెలల క్రితమే వివాహం జరిపించారు. సంక్రాంతి పండుగకు తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడి కోసం మంగాదేవితో కలిసి ఏకంగా 150 రకాల తీపి, పిండి వంటలను సిద్ధం చేశారు. పెద్ద అరటి ఆకులో ఈ వంటకాలన్నింటినీ వడ్డించి, కుటుంబ సమేతంగా విందు ఇచ్చారు. ఇది ఇలా ఉండగా నిజమైన సంక్రాంతి పండగ ఆ ఇంట్లో కనిపించింది అని స్థానికులు పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబల విలువలు, అల్లుళ్లకు, బంధువులకు ఇచ్చే గౌరవం ఏంటో వీరిని చూస్తే అర్థమవుతుందని ఆ ఊరి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >