Posted on 2025-12-26 03:45:06
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అధికార పార్టీ నాయకుడి పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బాధిత మహిళ భర్తకు తెలపడంతో సదరు నాయకుడిని చితకబాదాడు. బాన్సువాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు మహిళను వేధిస్తున్న సమయంలో ఆమె భర్త పట్టుకున్నాడు. అనంతరం ఆసుపత్రి నుంచి రోడ్డుపైకి తీసుకువచ్చి చెప్పుతో కొడుతూ పోలీసులకు అప్పగించారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >