Posted on 2025-12-14 13:45:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మాక్లూర్ మండలం వల్లభాపూర్ గ్రామ సర్పంచ్ గా పెరుమళ్ళ గంగయ్య తమ సమీప ప్రత్యర్థి చిన్నయ్య పై 50 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో విలేజ్ కమిటీ అధ్యక్షుడు బామన్ మోహన్ ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్ద దయాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బాణాసంచా పేల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గంగయ్య గెలవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ గ్రామానికి మరింత అభివృద్ధి చేసి చూపుతారని నమ్మకం ఉందని వి డి సి అధ్యక్షులు ధీమా వ్యక్తం చేశారు.
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >