Posted on 2026-07-26 14:36:26
డైలీ భారత్, కామారెడ్డి: గాంధారి మండలంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ పెద్దపురి గంగారం మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ సమావేశం అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట్ రాములు మరియు యాదగిరి కొత్తల ఎంఆర్పిఎస్ జండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్నటువంటి అలుపెరుగని పోరాటం రాష్ట్రంలో ప్రతిపక్షపు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం మందకృష్ణ నాయకత్వంలో ఆనాడు ఆరోగ్యశ్రీ ఆరు కిలోల బియ్యం ప్రమోషన్లు వికలాంగులకు పింఛన్లు వితంతులకు పెన్షన్లు సాధించినటువంటి మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ సమాజానికి ఎంతో మేలు చేసినటువంటి మహానాయకుడు నేతృత్వంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కమిటీలతో పాటు జెండా ఆవిష్కరణలు ఉంటాయని ఎమ్మార్పీఎస్ మరింత బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ బట్ట వెంకట్ రాములు యాదగిరి గంగారం శంకర్ మాదిగ నరసింహులు మాదిగ శశి మాదిగ తిమ్మాపురం సాయిలు కామారెడ్డి సాయిలు తిమ్మాపురం బాలయ్య సాయిలు గంగారం తదితరులు పాల్గొన్నారు
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >