Posted on 2026-07-26 05:15:34
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సుజాతనగర్ మండలం రూప్లా తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం రాత్రి BRS పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ డిండిగాల రాజేందర్, సుజాతనగర్ మండల పార్టీ అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ, నాయకులు మాన్ సింగ్, చింతలపూడి జగన్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మెన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కార్పొరేటర్లు బత్తుల మధు చంద్, గుగులోత్ రాంబాబు, గుణ చరిత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >