Posted on 2026-07-26 14:40:51
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశం జూలూరుపాడులో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి కి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మండల మరియు గ్రామ కమిటీల నిర్మాణాన్నిత్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. అలాగే సెప్టెంబర్ 9వ తేదీన జరగనున్న మండల కమిటీ జాతీయ సదస్సును విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మాదిగల హక్కుల సాధనలో పాత్రను వివరిస్తూ, ప్రతి కార్యకర్త గ్రామ గ్రామానికి వెళ్లి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో జిల్లా నాయకులు కొత్తపల్లి సోమయ్య,రేపంగి రమణయ్య,నలగట్ల వెంకన్న, విసనపల్లి కృష్ణ, చెంగల గురునాథం, కొమ్ము హుస్సేన్, చాపలమడుగు వెంకటేశ్వర్లు,ఈశ్వరయ్య ,వల్లపోగు వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, కాకటీ బాబు, రవి కుమార్, కత్తి బాలకృష్ణ, జగన్నాథం, నరసింహారావు, రామ్మూర్తి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >