Posted on 2025-12-09 11:22:22
లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ పుస్తకం - అందరికీ ఉచితంగా అందుబాటులో
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రిజిష్టర్ కాని దస్తావేజు(సాదా బైనామా)ల ద్వారా గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు.సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. 15-06-2024 వరకు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ కోసం 31-12-2027 వరకు ధరఖాస్తు చేసుకునే అవకాశం. చిన్న సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు.ప్రభుత్వం క్రమబద్దీకారణకు గడువు ఇచ్చిన ప్రతిసారీ సమాచారంలేక లేదా అవగాహనలేక ఎక్కువమంది ధరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని, ప్రజలలో అవగాహన పెంచడానికి, రెవిన్యూ అధికారులకు, ఈ అంశంపై పనిచేస్తున్న అందరికి ఉపయుక్తంగా ఉండడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించాం.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >