| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సామాజిక న్యాయ దిక్సూచి,సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే : మోతె రాజిరెడ్డి టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు

సామాజిక న్యాయ దిక్సూచి,సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే : మోతె రాజిరెడ్డి టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు

డైలీ భారత్ న్యూస్, సిరిసిల్ల: సామాజిక న్యాయం,మహిళా విద్య, సమాన హక్కుల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించిన టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు & టిడిపి వేములవాడ నియోజకవర్గ అడాహాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి.ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ  బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన భాందవుడు,సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్పూర్తిగా నిలిచిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ పాల్గొన్నారు.

Previous శీర్షిక : ఓటరు మేలుకో
Next జిల్లాస్థాయి ఇన్స్పైర్ మానక్ లో పలువురిని ఆకర్షిస్తున్న వినూత్న ఆవిష్కరణ
ADVERTISEMENT