| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రేమ విఫలమై సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమై సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపిన ఆందోళనకారులు

పరిస్థితి ఉధృతం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రేమ విఫలం అవ్వడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. ఎర్గట్ల మండలం దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అమ్మాయి తండ్రి మరో యువకుడితో పెళ్లి జరిపించడంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఏర్గట్లలో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపారు.

Previous ఎలక్ట్రిషన్ మృతదేహంతో ఆందోళన
Next శీర్షిక : ఓటరు మేలుకో
ADVERTISEMENT