Posted on 2025-11-25 17:23:43
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:బతుకుదెరువు కోసం నడుపుకుంటున్న కిరాణా షాపు ఆమెకు శాపంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగరం గ్రామంలో స్థానికులను కంటితర పెట్టించింది మంగళవారం విద్యుత్ షాక్కు గురై మేకల రమాదేవి అనే మహిళ మృతి చెందింది పినపాక పట్టి నగర్ గ్రామానికి చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. యధావిధిగా వ్యాపార నిమిషం షాపు తెరిచేందుకు వెళ్లి షాపు డోర్ పట్టుకోగా అప్పటికే అందులో విద్యుత్తు ప్రవహించడంతో ఆమెకు ఊహించిన విధంగ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ఆమె అక్కడికక్కడే విగతాజీవిగా మారారు ప్రమాదవశాత్తు జరిగిన విద్యు త్తు లీకేజీ కారణంగా కరెంటు సరఫరా అయి ఉంటుందనిఅనుమాని స్తున్నారు కళ్ళముందే రమాదేవి మరణించడం రోదనలు మిన్నంటాయి ఈ హఠాత్ మరణంతో గ్రామంలో విషాదాచాయలు అలుముకున్నాయి.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >