Posted on 2025-11-25 06:31:19
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
నవ వధువు మృతి.. కుటుంబ సభ్యులు విషాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన నవవధువు మృతి చెందింది.పోలీసుల కథనం ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్ కు 4 నెలల క్రితం సిద్దిపేట కు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేటలో ఓ ఫంక్షన్ కు హజరైన దంపతులు నిన్న బైకుపై హైదరాబాద్ వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా నవవధువు ఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీబ్రాఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >