Posted on 2025-11-22 17:17:54
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మంజిల్లా కారేపల్లి మండల కేంద్రం భారత నగర్ కాలనీ కి చెందిన సోమంతల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు లక్ష్మి కుమారుడు సోమందల మోహన్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా మైనార్టీ నాయకుడు షేక్ గౌసుద్దీన్ ఆర్థిక సహాయంఅందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమందుల లక్ష్మి మృతి బాధాకరం వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో డొంకిన రవీందర్ గౌడ్, ఎండి ఖలీలుల్లా ఖాన్ ,తెలంగాణ ఉద్యమ నాయకుడు సోమందల నాగరాజు , పొ పైరయ్య ,తగరుపోతయ్య , మైపా అనిల్ ,కుమార్ ,సాయి, మేస్త్రి, చంద్రకళ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >