Posted on 2025-11-22 16:32:33
అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జిగా బొబ్బిలి రామకృష్ణ ఎన్నిక
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న డిసిసి అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు రాష్ట్ర పిసిసి అధిష్టానం డిసిసి అధ్యక్ష పదవిని ఖరారు చేసింది. నగర అర్బన్ అధ్యక్షుని సైతం ఎంపిక వర్గాలు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నగేష్ రెడ్డిని అధికారికంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించింది. అలాగే నిజామాబాద్ నగరపాలక సంస్థ అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జిగా బొబ్బిలి రామకృష్ణను నియమించినట్లు ఆ ప్రకటనలో పిసిసి వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా టిపిసిసి అధినాయకత్వం అందరూ ఊహించినట్లుగానే జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాతనే డిసిసి అధ్యక్ష పదవులు ఉంటాయని భావిస్తున్నట్లుగానే పిసిసి అధినాయకత్వం అదే ఖరారు చేయడం పట్ల సర్వత్ర కాంగ్రెస్ స్టేన్నుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >