Posted on 2025-11-08 19:37:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దివంగత నేత పట్నం రాజేందర్‌రెడ్డి ఆశయాలను సాధిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.శనివారం రాజేందర్‌రెడ్డి 70వ జయంతి సందర్బంగా చేవెళ్ల కేంద్రంలోని మరియు షాబాద్ మండల కేంద్రంలోని పి.ఆర్.ఆర్.ఎమ్ స్టేడియంలో ఆయన విగ్రహానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి,షాబాద్ మాజీ జడ్పీటీసీ అవినా్‌షరెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మహేందర్ రెడ్డి, మతిన్ ,రమేశ్వర్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, నర్సింలు, నర్సింగ్ రావు,రాజేందర్ గౌడ్,శ్రీ రామ్ రెడ్డి,కొలన్ ప్రభాకర్‌రెడ్డి,పెద్దోళ్ల ప్రభాకర్, శేఖర్‌రెడ్డి, ముక్రమ్ ఖాన్,ఆరిఫ్,ఇమ్రాన్, అసీమ్,దర్శన్,ఇమ్రాన్, రాజేంద్రరెడ్డి పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >