| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

డైలీ భారత్, కామారెడ్డి: తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామం లో మహిళా సంఘ భవనo కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్ చంద్రారెడ్డి 

ఈ కార్యక్రమం లో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ సాయికుమార్ సెక్రటరీ సంజీవ్ గారు వార్డ్ సభ్యులు పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘ లీడర్ లు మహిళలు పాల్గొన్నారు

Previous మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష
Next సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం
ADVERTISEMENT