Posted on 2025-11-07 13:23:48
డైలీ భారత్, సిరిసిల్ల:జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు చెందిన 10 వ తరగతి విద్యార్థిని సుధగొని లహరి SGF (School Games Federation) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యింది.
ఈ పోటీలు ఖమ్మం జిల్లా పినపాక మండలం ఎద్దుల్ల బయ్యారం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవంబర్ 8 నుండి 10 వరకు మూడు రోజులపాటు జరగనున్నాయి.
ఈ సందర్భంగా విద్యార్థిని లహరి ఈరోజు రాష్ట్ర స్థాయి పోటీల కోసం బయలుదేరి వెళ్లింది. ప్రధానోపాధ్యాయులు శారదా మేడం, క్లాస్ టీచర్ శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >