| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మైనర్ బాలిక పై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడు అరెస్ట్ & రిమాండ్ తరలింపు : సుజాతనగర్ ఎస్సై రమాదేవి

మైనర్ బాలిక పై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడు అరెస్ట్ & రిమాండ్ తరలింపు : సుజాతనగర్ ఎస్సై రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్ పేట గ్రామానికి చెందిన తెల్లబోయిన వినయ్ అలియాస్ గణేష్ ,  అమ్మమ్మ ఇంటికి గొల్లగూడెం ఎవ్వరూ లేని సమయంలో సుజాతనగర్ గ్రామ పంచాయితీ, గొల్లగూడెం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలికను బలవంతంగా లాక్కొని ఇంట్లోకి తీసుకొని వెళ్లి  అమ్మాయి శరీర భాగాలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించడం చేయగా అమ్మాయి తల్లిదండ్రులు సుజాతనగర్ పోలీస్ వారిని సంప్రదించగా తెల్లబోయిన వినయ్ మీద చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు ఇవ్వగా అట్టి ఫిర్యాదు సుజాతనగర్ పోలీస్ స్టేషన్   ముద్దాయి పై పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. విచారణలో భాగంగా  నిందితుడిని  ఎస్సై రమాదేవి అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి  రిమాండ్ నిమిత్తం కొత్తగూడెం కోర్టుకు హాజరు పరచగా  రిమాండ్ కు భద్రాచలం సబ్ జైల్ కి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous టీమిండియా ఘన విజయం
Next ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
ADVERTISEMENT