| Daily భారత్
Logo




బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లోన్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష

News

Posted on 2025-11-06 18:03:16

Share: Share


బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లోన్యూసెన్స్ చేస్తున్న ముగ్గురు మహిళలకు జైలు శిక్ష

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:బుధవారం రాత్రి సుమారు గంటలకు ప్రాంతంలో  కళావతి, కరోల్లా లత, బాత దుర్గ అనే ముగ్గురు మహిళలు బస్ స్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతంలో వారి శరీరం చూపిస్తూ మగ వారిని  ఆకర్షణ చేసి, వారిని ప్రేరేపించి న్యూసెన్స్ చేసి శాంతి భద్రత లకు ఆటంకం కలిగించారని వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. అలాగే వీరి పైన సెక్షన్ 68 ప్రకారం సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి గురువారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి  ముందు హాజరు పరచగా ఆ మహిళలకు ఒక్కొక్కరికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం వీరిని జైలు కు  పాటుపంపడం జరిగిందన్నారు. ఎవరైనా న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతల ఆటంకం కలిగించిన వారిపైన  తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందన్నారు.

Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >
Image 1

జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్

Posted On 2026-05-26 07:43:54

Readmore >
Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >