| Daily భారత్
Logo




ఆకాశంలో అద్భుతం.. కార్తీక పౌర్ణమి వేళ ఆకట్టుకుంటున్న సూపర్ మూన్

News

Posted on 2025-11-05 19:09:06

Share: Share


ఆకాశంలో అద్భుతం.. కార్తీక పౌర్ణమి వేళ ఆకట్టుకుంటున్న సూపర్ మూన్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి వేళ ఆకాశంలో సూపర్ మూన్ ఆకట్టుకుంటోంది. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు చంద్రుడు భూమికి 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సాధారణ రోజుల కంటే ఇవాళ 17వేల కిలోమీటర్ల దగ్గరికి వచ్చాడు. వెంటనే బయటికి వెళ్లి ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. వచ్చే నెల మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు.

Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఈఈ

Posted On 2026-05-25 15:20:36

Readmore >
Image 1

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

Posted On 2026-05-25 15:10:05

Readmore >
Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >