Posted on 2024-01-06 08:33:41
డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లాలోగంటల వ్యవధిలో తల్లికొడుకు ఇద్దరు మృతి చెందిన విషాద సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేలిఘనపూర్ మండలం కూచన్ పల్లి గ్రామంలో నర్సింలు గౌడ్(35) గుండెపోటుతో శనివారం తెల్లవారు జామున మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న తల్లి లక్ష్మి(55) కొడుకు మరణాన్ని తట్టులేక పోయింది. అదే సమ యంలో గుండెపోటు రావడంతో తల్లి కూడా చనిపోయింది.
ఒకే కుటుంబంలో కొద్ది గంటల సమయంలోనే తల్లికొడుకు ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామంలోనూ విషాద ఛాయలు అలుము కున్నాయి.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >