Posted on 2025-10-17 13:10:09
వామపక్ష సంఘాలతో పాటు, సాక్షి దినపత్రిక ఉద్యోగుల నిరసన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి దినపత్రికపై చేపడుతున్న కక్ష సాధింపు చర్యలను వెంటనే మానుకోవాలని వామపక్ష సంఘాల నాయకులు నిజామాబాద్ జిల్లా సాక్షి దినపత్రిక విలేకరులు ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద అక్కడి ప్రభుత్వం వరుసగా కేసులు పెట్టడంతో పాటు విచారణ ల పేరిట వేధింపులకు గురి చేయడం సరైన కాదని ప్రశ్నించే గొంతు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సాక్షి దినపత్రిక జిల్లా బ్యూరో భద్రారెడ్డి వారి సిబ్బంది విలేకరులు, ఫోటోగ్రాఫర్లు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక, ఐజేయు నాయకులు, ఫెడరేషన్ నాయకులు,విద్యార్థి యువజన సంఘాలు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >