| Daily భారత్
Logo




ఆర్ టి సి లక్కీ డ్రా విజేతలకు చెక్కుల పంపిణి

News

Posted on 2025-10-17 13:09:12

Share: Share


ఆర్ టి సి లక్కీ డ్రా విజేతలకు చెక్కుల పంపిణి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్టీసీ ప్రయాణికులు సెప్టెంబర్ 26 నుండి ఈనెల 6 వరకు ఆర్ టి సి లోని ప్రత్యేక బస్సుల్లో  ప్రయాణించి టికెట్ లను ప్రధాన బస్ స్టాండ్ లో లక్కీ డ్రా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్ లో వేయడం జరిగింది. ఈ నెల 8న పోలీస్ కమీషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా విజేతల ను ఎంపిక చేసారు. ప్రతి జిల్లా లో ముగ్గురిని ఎంపిక  చేయడం జరిగిందని ఆర్ ఎమ్ జ్యోత్స్న తెలిపారు. శుక్రవారం ఆర్ టి సి ప్రాంతీయ కార్యలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో ట్రాఫిక్ ఏ సి పి మస్తాన్ అలీ ముఖ్య అతిథి గా విచ్చేసి విజేతలకు చెక్కుల పంపిణి చేసారు. ప్రథమ బహుమతిగా గెలుపొందిన చంద్రయ్యకు 25,000, ద్వితీయ బహుమతిగా గెలుపొందిన షేక్ బాబర్ కు 15,000 రూపాయలు, తృతీయ బహుమతిగా గెలుపొందిన రామ్ ప్రసాద్ కు 10,000 రూపాయలు గెలుపొందిన విజేతలకు బహుమతులుగా ప్రధానం చేసినట్లు ఆమె వివరించారు. రంగారెడ్డి రీజియన్ పరిది లోని సమియా తబస్సుమ్ కు మొదటి బహుమతి. రెండవ బహుమతి అజార్ కు ఇక్కడే చెక్కులను అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఏం జ్యోత్స్న మాట్లాడుతు  ఆర్ టి సి ని ఆడారిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలియజేసి, ఆధరణ  ఎప్పటికి ఆర్ టి సి పై ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో  ట్రాఫిక్ ఏ సి పి మస్తాన్ అలీ, ఆర్ టి సి రీజియన్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ ఆర్ ఎమ్ మధుసూదన్ రావు, డిపో 1 మేనేజర్ ఆనంద్, పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఆర్ టి సి సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >