Posted on 2025-10-13 19:35:44
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రతాప్ రామవరంలోని లోరాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి ,సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు గాంధీ పదం చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు చింతలచెరువు గిరిశంలు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించి, స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా ఆచారి డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ" తరాలు మారిన అంతరాలు మారడం లేదని, స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచి హైటెక్ యుగంలో పయనిస్తున్న కూడాఈ సమాజంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు పేదవర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉందనిఈ వర్గాలకు చెందిన భూమి తగాదాల్లో గాని , ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో గానీ, వడ్డీ వ్యాపారస్తుల ధన దాహపు కోరల్లో నుండి విముక్తి కలిగించి ఆయా కేసుల్లో వారికి న్యాయం చేయాలని, వాటిని న్యాయపరంగా సత్వరమే పరిష్కరించాలనిసర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం సమర్పించారు దీనిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సానుకూలంగా స్పందించినట్లు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సంతోషాన్ని వ్యక్తపరిచారు.భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >