| Daily భారత్
Logo




పాడి గేదెలు ఎత్తుకెళ్లిన దొంగలు

News

Posted on 2025-10-13 17:22:28

Share: Share


పాడి గేదెలు ఎత్తుకెళ్లిన దొంగలు

డైలీ భారత్, బోనకల్:బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన తోటపల్లి గురవయ్య అనే రైతు ఇంటి ఎదురుగా ఉన్న సిసి రోడ్డుపై రెండు పాడి గేదెలను కట్టేశారు . శనివారం రాత్రి రెండు పాడి గేదెలను తాళ్లతో సహా  దొంగలు ఎత్తుకెళ్లారు.... అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. వాటి  విలువ సుమారు 1.50 లక్ష యాభై వేల రూపాయల వరకు ఉంటుందని  మా కుటుంబ పోషణ పాడి గేదెలపై ఆధారపడి ఉందని. కుటుంబ సభ్యులు కన్నీరుగా మున్నిరుగా విలపిస్తున్నారు. ఆదివారం రాత్రి సమయంలో  గురవయ్య ఇంటి  పక్కనే ఇంటి నిర్మాణానికి  ఉంచిన ఇసుక ర్యాంపు... పైనుంచి  గేదెలను  వ్యాన్  పై ఎక్కించుకొని ఎత్తుకెళ్లినట్లు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బోనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >