Posted on 2025-10-13 16:17:08
డి ఆర్ డి ఏ, మెప్మా అధికారుల లోపాయికారి ఒప్పందం వల్లే ముగ్గురికి మాత్రమే కుట్టడానికి అనుమతి ఇవ్వడం అన్యాయం..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వ అనుమతుల ప్రకారం నిరుపేద మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్ లను కుట్టి ఇవ్వడానికి ఆసక్తి గల మహిళల నుండి డిఆర్డిఏ శాఖ 80 వేల నుంచి లక్ష వరకు దుస్తులను కుట్టడానికి మహిళలకు జీవనోపాధి ఇచ్చేందుకు మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చెప్తున్నా నిజామాబాద్ లో మాత్రం డిఆర్డిఏ, మెప్మా అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం ఇద్దరూ ముగ్గురికి అంగన్వాడీ విద్యార్థులకు దుస్తులను కుట్టడానికి లోపాయికర ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానం కలుగుతుందని వారు ఆరోపించారు. బాధిత మహిళలు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వారు ఫిర్యాదు చేశారు. అందరికీ అవకాశం కల్పించాలని, డి ఆర్ డి ఏ అధికారుల వద్దకు తాము యూనిఫామ్ దుస్తులు కుడుతామని అడగగా మెప్మా అధికారులకు అడగాలని అది వారికే వర్తిస్తుందని ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప తమకు మాత్రం జీవనోపాధి కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. తమకు తక్షణమే అధికారులు చేపట్టాలని, అలాగే జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >