| Daily భారత్
Logo




మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

News

Posted on 2024-01-03 11:15:26

Share: Share


మంత్రి బొత్స  సత్యనారాయణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

డైలీ భారత్, విజయవాడ: విజయవాడలో మంత్రి బొత్స సత్యనారయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వందలాది నిరుద్యోగులు, డివైఎఫ్ఐ కార్యకర్తలు కార్యలయం ముట్టడికి యత్నించారు. 

సమచారం అందుకున్న పోలీసులు కార్యలయం ముట్టడికి వస్తున్న ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఆందోళనకా రులను అరెస్ట్ చేసి పోలీస్ స్గేషన్ తరలించారు.

Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >