| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అన్నా.. లే..అన్నా ఆడుకుందాం : అన్న ఇక లేడని తెలియని తమ్ముడు

అన్నా.. లే..అన్నా ఆడుకుందాం : అన్న ఇక లేడని తెలియని తమ్ముడు

డైలీ భారత్, మహబూబాబాద్: తనతో రోజు ఆడుకూనే అన్న ఇక లేడని తెలియని తమ్ముడు  మృతదేహం వద్దకి వెళ్లి లే అన్నా.. ఆడుకుందాం అంటూ అడిగిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ శివారు జమాండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుపై నడుచు కుంటూ వెళ్తున్న బాలుడు ని కారు ఢీకొట్టింది. ఈ ఘటన లో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు వెంటనే బాలు డుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Previous గృహ లక్ష్మీ పథకం రద్దు?
Next మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ADVERTISEMENT