| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

​డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మరియు మందలపల్లి గ్రామాలకు చెందిన ఆటో యూనియన్ నాయకులు,కార్మికులతో కలిసి తంబళ్ల రవి స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు,ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం తంబళ్ల రవి మాట్లాడుతూ...దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు,రాత్రింబవళ్లు కష్టపడి ప్రజలకు రవాణా సేవలు అందిస్తున్న ఆటో కార్మికుల శ్రమ ఎంతో విలువైనదని,వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు,​ఈ కార్యక్రమంలో దమ్మపేట,మందలపల్లి ఆటో యూనియన్ ప్రతినిధులు,ఆటో కార్మికులు మరియు స్థానిక నాయకులు సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Previous డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...
Next వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ADVERTISEMENT