| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్! 25.11.2026 నుంచి బాండ్ల ధృవీకరణ! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాధితులకు ప్రత్యేక కేంద్రం!

ఆగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్! 25.11.2026 నుంచి బాండ్ల ధృవీకరణ! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాధితులకు ప్రత్యేక కేంద్రం!

డైలీ భారత్, మహబూబ్ నగర్: ఆగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు న్యాయం కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ఆధ్వర్యంలో కీలక చర్యలు చేపట్టింది!

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు, ఏజెంట్ల వద్ద ఉన్న అసలు ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ మరియు నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు!

ఈ ప్రక్రియలో భాగంగా 25.11.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రత్యేక కేంద్రాల్లో ఆగ్రిగోల్డ్ బాండ్ల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది!

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పరిధిలో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు చెందిన బాధితుల బాండ్ల ధృవీకరణ ప్రక్రియ నిర్వహించనున్నారు!

ఈ ఐదు జిల్లాలకు చెందిన బాధితులు తమకు కేటాయించిన తేదీల్లో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న CID బిల్డింగ్ వద్దకు హాజరై అవసరమైన పత్రాలు సమర్పించి వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, IPS సూచించారు!

సంప్రదించాల్సిన అధికారి: జి. రవిబాబు, ఇన్స్పెక్టర్, CCS, 8712659306, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు

ధృవీకరణకు తీసుకురావాల్సిన పత్రాలు

డిపాజిటర్ జీవించి ఉన్న సందర్భంలో:

1. అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ / నగదు రసీదు

2. బాండ్ పై సంతకం చేసిన కలర్ జిరాక్స్ ప్రతి

3. ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ ప్రతులు

4. బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్ ప్రతి

5. తాజా పాస్ పోర్ట్ సైజు ఫొటో

6. డిపాజిటర్ మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్

7. ఏజెంట్ పేరు, మొబైల్ నంబర్ తెలిస్తే

డిపాజిటర్ మరణించిన సందర్భంలో:
నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలను సమర్పించాలి!

ముఖ్యమైన సూచనలు:

1. అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ ను కేవలం ధృవీకరణ కోసం మాత్రమే చూపించాలి! అసలు బాండ్ ను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు!

2. బాండ్ కు సంబంధించిన కలర్ జిరాక్స్ ప్రతిపై సంబంధిత డిపాజిటర్ / నామినీ / చట్టబద్ధ వారసుడు సంతకం చేసి సమర్పించాలి!

3. బ్యాంకు ఖాతాదారుని పేరు, ఖాతా సంఖ్య, IFSC కోడ్ స్పష్టంగా కనిపించేలా చూడాలి!

4. డిపాజిటర్ లేదా కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్ తప్పనిసరిగా అందించాలి!

5. సమర్పించిన పత్రాలకు రసీదు అందజేయబడుతుంది!

6. మండలాల వారీగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మాత్రమే సంబంధిత బాధితులు ధృవీకరణ కేంద్రానికి హాజరుకావాలి!

ధృవీకరణ కేంద్రం పనివేళలు:
పని దినాల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు!

ఐదు జిల్లాల మండలాల వారీగా బాండ్ల ధృవీకరణ షెడ్యూల్

నవంబర్ 2026

1. 25.11.2026 అడ్డాకుల 250 మంది


2. 26.11.2026 అడ్డాకుల 250 మంది


3. 27.11.2026 అడ్డాకుల 159 మంది, బాలానగర్ 91 మంది


4. 28.11.2026 బాలానగర్ 250 మంది


5. 30.11.2026 బాలానగర్ 167 మంది, భూత్పూర్ 83 మంది

డిసెంబర్ 2026

6. 01.12.2026 భూత్పూర్ 250 మంది


7. 02.12.2026 భూత్పూర్ 134 మంది, చిన్నచింతకుంట 116 మంది


8. 03.12.2026 చిన్నచింతకుంట 216 మంది, దేవరకద్ర 34 మంది


9. 04.12.2026 దేవరకద్ర 250 మంది


10. 05.12.2026 దేవరకద్ర 222 మంది, గండీడ్ 28 మంది


11. 07.12.2026 గండీడ్ 250 మంది


12. 08.12.2026 గండీడ్ 250 మంది


13. 09.12.2026 గండీడ్ 250 మంది


14. 10.12.2026 గండీడ్ 151 మంది, హన్వాడ 99 మంది


15. 11.12.2026 హన్వాడ 250 మంది


16. 12.12.2026 హన్వాడ 250 మంది


17. 14.12.2026 హన్వాడ 250 మంది


18. 16.12.2026 హన్వాడ 17 మంది, జడ్చర్ల 233 మంది


19. 17.12.2026 జడ్చర్ల 250 మంది


20. 18.12.2026 జడ్చర్ల 250 మంది


21. 19.12.2026 జడ్చర్ల 250 మంది


22. 21.12.2026 జడ్చర్ల 11 మంది, కోయిలకొండ 239 మంది


23. 22.12.2026 కోయిలకొండ 250 మంది


24. 23.12.2026 కోయిలకొండ 76 మంది, కోస్గి 174 మంది


25. 28.12.2026 కోస్గి 82 మంది, మహబూబ్ నగర్ రూరల్ 168 మంది


26. 29.12.2026 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


27. 30.12.2026 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


28. 31.12.2026 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది

జనవరి 2027

29. 01.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


30. 02.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


31. 04.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


32. 05.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


33. 06.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


34. 07.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


35. 08.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


36. 09.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


37. 11.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


38. 12.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


39. 13.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


40. 18.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 250 మంది


41. 19.01.2027 మహబూబ్ నగర్ రూరల్ 97 మంది, మిడ్జిల్ 153 మంది


42. 20.01.2027 మిడ్జిల్ 222 మంది, మహమ్మదాబాద్ 28 మంది


43. 21.01.2027 మహమ్మదాబాద్ 233 మంది, మూసాపేట 17 మంది


44. 22.01.2027 మూసాపేట 250 మంది


45. 23.01.2027 మూసాపేట 9 మంది, నవాబ్ పేట 241 మంది


46. 25.01.2027 నవాబ్ పేట 23 మంది, రాజాపూర్ 227 మంది


47. 27.01.2027 రాజాపూర్ 53 మంది, అచ్చంపేట 197 మంది


48. 28.01.2027 అచ్చంపేట 250 మంది


49. 29.01.2027 అచ్చంపేట 250 మంది


50. 30.01.2027 అచ్చంపేట 250 మంది

ఫిబ్రవరి 2027

51. 01.02.2027 అచ్చంపేట 82 మంది, అమ్రాబాద్ 168 మంది


52. 02.02.2027 అమ్రాబాద్ 250 మంది


53. 03.02.2027 అమ్రాబాద్ 250 మంది


54. 04.02.2027 అమ్రాబాద్ 88 మంది, బల్మూర్ 162 మంది


55. 05.02.2027 బల్మూర్ 250 మంది


56. 06.02.2027 బల్మూర్ 206 మంది, బిజినేపల్లి 44 మంది


57. 08.02.2027 బిజినేపల్లి 250 మంది


58. 09.02.2027 బిజినేపల్లి 250 మంది


59. 10.02.2027 బిజినేపల్లి 60 మంది, చారకొండ 190 మంది


60. 11.02.2027 చారకొండ 79 మంది, కల్వకుర్తి 171 మంది


61. 12.02.2027 కల్వకుర్తి 250 మంది


62. 13.02.2027 కల్వకుర్తి 189 మంది, కోడేరు 61 మంది


63. 15.02.2027 కోడేరు 250 మంది


64. 16.02.2027 కోడేరు 16 మంది, కొల్లాపూర్ 234 మంది


65. 17.02.2027 కొల్లాపూర్ 250 మంది


66. 18.02.2027 కొల్లాపూర్ 143 మంది, లింగాల 107 మంది


67. 19.02.2027 లింగాల 250 మంది


68. 20.02.2027 లింగాల 168 మంది, నాగర్ కర్నూల్ 82 మంది


69. 22.02.2027 నాగర్ కర్నూల్ 250 మంది


70. 23.02.2027 నాగర్ కర్నూల్ 250 మంది


71. 24.02.2027 నాగర్ కర్నూల్ 250 మంది


72. 25.02.2027 నాగర్ కర్నూల్ 115 మంది, పెద్దకొత్తపల్లి 135 మంది


73. 26.02.2027 పెద్దకొత్తపల్లి 250 మంది


74. 27.02.2027 పెద్దకొత్తపల్లి 46 మంది, పెంట్లవెల్లి 204 మంది

మార్చి 2027

75. 01.03.2027 పెంట్లవెల్లి 55 మంది, తాడూరు 195 మంది


76. 02.03.2027 తాడూరు 165 మంది, తెలకపల్లి 85 మంది


77. 03.03.2027 తెలకపల్లి 250 మంది


78. 04.03.2027 తెలకపల్లి 250 మంది


79. 05.03.2027 తెలకపల్లి 60 మంది, తిమ్మాజిపేట 190 మంది


80. 08.03.2027 తిమ్మాజిపేట 197 మంది, ఉప్పునుంతల 53 మంది


81. 09.03.2027 ఉప్పునుంతల 250 మంది


82. 11.03.2027 ఉప్పునుంతల 18 మంది, ఊర్కొండ 232 మంది


83. 12.03.2027 ఊర్కొండ 14 మంది, వంగూరు 236 మంది


84. 13.03.2027 వంగూరు 216 మంది, వెల్దండ 34 మంది


85. 15.03.2027 వెల్దండ 250 మంది


86. 16.03.2027 వెల్దండ 250 మంది


87. 17.03.2027 వెల్దండ 102 మంది, దామరగిద్ద 148 మంది


88. 18.03.2027 దామరగిద్ద 250 మంది


89. 19.03.2027 దామరగిద్ద 59 మంది, ధన్వాడ 191 మంది


90. 20.03.2027 ధన్వాడ 250 మంది


91. 24.03.2027 ధన్వాడ 250 మంది


92. 25.03.2027 ధన్వాడ 250 మంది


93. 27.03.2027 ధన్వాడ 2 మంది, గుండుమాల్ 246 మంది, కోస్గి 2 మంది


94. 29.03.2027 కోస్గి 250 మంది


95. 30.03.2027 కోస్గి 250 మంది


96. 31.03.2027 కోస్గి 250 మంది

ఏప్రిల్ 2027

97. 01.04.2027 కోస్గి 250 మంది


98. 02.04.2027 కోస్గి 144 మంది, కొత్తపల్లి 106 మంది


99. 03.04.2027 కొత్తపల్లి 154 మంది, కృష్ణ 96 మంది


100. 05.04.2027 కృష్ణ 149 మంది, మద్దూరు 101 మంది
101. 06.04.2027 మద్దూరు 250 మంది
102. 08.04.2027 మద్దూరు 97 మంది, మాగనూరు 153 మంది
103. 09.04.2027 మాగనూరు 250 మంది
104. 10.04.2027 మాగనూరు 250 మంది
105. 12.04.2027 మాగనూరు 250 మంది
106. 13.04.2027 మాగనూరు 177 మంది, మక్తల్ 73 మంది
107. 14.04.2027 మక్తల్ 250 మంది
108. 16.04.2027 మక్తల్ 250 మంది
109. 17.04.2027 మక్తల్ 250 మంది
110. 20.04.2027 మక్తల్ 250 మంది
111. 21.04.2027 మక్తల్ 250 మంది
112. 22.04.2027 మక్తల్ 250 మంది
113. 23.04.2027 మక్తల్ 81 మంది, మరికల్ 169 మంది
114. 24.04.2027 మరికల్ 171 మంది, నారాయణపేట 79 మంది
115. 26.04.2027 నారాయణపేట 250 మంది
116. 27.04.2027 నారాయణపేట 250 మంది
117. 28.04.2027 నారాయణపేట 250 మంది
118. 29.04.2027 నారాయణపేట 250 మంది
119. 30.04.2027 నారాయణపేట 110 మంది, నర్వ 140 మంది

మే 2027
120. 03.05.2027 సర్వ 250 మంది
121. 04.05.2027 సర్వ 250 మంది
122. 05.05.2027 సర్వ 250 మంది
123. 06.05.2027 సర్వ 56 మంది, ఊట్కూరు 194 మంది
124. 07.05.2027 ఊట్కూరు 250 మంది
125. 08.05.2027 ఊట్కూరు 250 మంది
126. 10.05.2027 ఊట్కూరు 228 మంది, ఐజ 22 మంది
127. 11.05.2027 ఐజ 250 మంది
128. 12.05.2027 ఐజ 250 మంది
129. 13.05.2027 ఐజ 250 మంది
130. 14.05.2027 ఐజ 211 మంది, అలంపూర్ 39 మంది
131. 15.05.2027 అలంపూర్ 250 మంది
132. 18.05.2027 అలంపూర్ 62 మంది, గద్వాల 188 మంది
133. 19.05.2027 గద్వాల 250 మంది
134. 21.05.2027 గద్వాల 250 మంది
135. 22.05.2027 గద్వాల 250 మంది
136. 24.05.2027 గద్వాల 250 మంది
137. 25.05.2027 గద్వాల 250 మంది
138. 26.05.2027 గద్వాల 250 మంది
139. 27.05.2027 గద్వాల 250 మంది
140. 28.05.2027 గద్వాల 11 మంది, గట్టు 239 మంది
141. 29.05.2027 గట్టు 250 మంది
142. 31.05.2027 గట్టు 250 మంది

జూన్ 2027
143. 01.06.2027 గట్టు 135 మంది, ఇటిక్యాల 115 మంది
144. 02.06.2027 ఇటిక్యాల 250 మంది
145. 03.06.2027 ఇటిక్యాల 250 మంది
146. 04.06.2027 ఇటిక్యాల 150 మంది, మల్దకల్ 100 మంది
147. 05.06.2027 మల్దకల్ 250 మంది
148. 07.06.2027 మల్దకల్ 250 మంది
149. 08.06.2027 మల్దకల్ 222 మంది, మానవపాడు 28 మంది
150. 09.06.2027 మానవపాడు 250 మంది
151. 10.06.2027 మానవపాడు 61 మంది, రాజోలి 189 మంది
152. 11.06.2027 రాజోలి 57 మంది, ఉండవెల్లి 193 మంది
153. 12.06.2027 ఉండవెల్లి 59 మంది, వడ్డేపల్లి 191 మంది
154. 14.06.2027 వడ్డేపల్లి 250 మంది
155. 15.06.2027 వడ్డేపల్లి 107 మంది, అమరచింత 143 మంది
156. 17.06.2027 అమరచింత 206 మంది, ఆత్మకూరు వనపర్తి 44 మంది
157. 18.06.2027 ఆత్మకూరు వనపర్తి 250 మంది
158. 19.06.2027 ఆత్మకూరు వనపర్తి 250 మంది
159. 21.06.2027 ఆత్మకూరు వనపర్తి 250 మంది
160. 22.06.2027 ఆత్మకూరు వనపర్తి 250 మంది
161. 23.06.2027 ఆత్మకూరు వనపర్తి 234 మంది, ఖిల్లాఘనపూర్ 16 మంది
162. 24.06.2027 ఖిల్లాఘనపూర్ 250 మంది
163. 25.06.2027 ఖిల్లాఘనపూర్ 162 మంది, గోపాల్ పేట 88 మంది
164. 26.06.2027 గోపాల్ పేట 250 మంది
165. 28.06.2027 గోపాల్ పేట 194 మంది, కొత్తకోట 56 మంది
166. 29.06.2027 కొత్తకోట 250 మంది
167. 30.06.2027 కొత్తకోట 250 మంది

జూలై 2027
168. 01.07.2027 కొత్తకోట 250 మంది
169. 02.07.2027 కొత్తకోట 250 మంది
170. 03.07.2027 కొత్తకోట 143 మంది, మదనాపురం 107 మంది
171. 05.07.2027 మదనాపురం 139 మంది, పానగల్ 111 మంది
172. 06.07.2027 పానగల్ 250 మంది
173. 07.07.2027 పానగల్ 210 మంది, పెబ్బేరు 40 మంది
174. 08.07.2027 పెబ్బేరు 250 మంది
175. 09.07.2027 పెబ్బేరు 250 మంది
176. 10.07.2027 పెబ్బేరు 250 మంది
177. 12.07.2027 పెబ్బేరు 155 మంది, పెద్దమందడి 95 మంది
178. 13.07.2027 పెద్దమందడి 250 మంది
179. 14.07.2027 పెద్దమందడి 250 మంది
180. 15.07.2027 పెద్దమందడి 75 మంది, రేవల్లి 175 మంది
181. 16.07.2027 రేవల్లి 71 మంది, శ్రీరంగాపూర్ 179 మంది
182. 17.07.2027 శ్రీరంగాపూర్ 68 మంది, వీపనగండ్ల 182 మంది
183. 19.07.2027 వీపనగండ్ల 250 మంది
184. 20.07.2027 వీపనగండ్ల 250 మంది
185. 21.07.2027 వీపనగండ్ల 137 మంది, వనపర్తి 113 మంది
186. 22.07.2027 వనపర్తి 250 మంది
187. 23.07.2027 వనపర్తి 250 మంది
188. 24.07.2027 వనపర్తి 250 మంది
189. 26.07.2027 వనపర్తి 250 మంది
190. 27.07.2027 వనపర్తి 250 మంది
191. 28.07.2027 వనపర్తి 250 మంది
192. 29.07.2027 వనపర్తి 250 మంది
193. 30.07.2027 వనపర్తి 14 మంది

బాధితులకు ముఖ్య గమనిక
మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు చెందిన ఆగ్రిగోల్డ్ బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీని ముందుగా పరిశీలించుకోవాలని, మీ మండలానికి ఇచ్చిన తేదీలలోనే రాగలరని మనవి!

నిర్ణీత తేదీన, నిర్ణీత సంఖ్యకు అనుగుణంగా సంబంధిత మండలాల బాధితులు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన ధృవీకరణ కేంద్రానికి అవసరమైన అన్ని పత్రాలతో హాజరై తమ వివరాలను నమోదు చేసుకోవాలి!

ఈ అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి. జానకి, IPS కోరారు!

#DailyBharath #AgriGold #Mahabubnagar #MahabubnagarPolice #CID #BreakingNews

Previous సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి! కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో డీఐఈఓ తనిఖీ!
ADVERTISEMENT