| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం పర్యటన సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

సీఎం పర్యటన సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

సీఎంను కలవాలని కలెక్టరేట్లో బిజెపి ఎమ్మెల్యేల నిరసన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ కలెక్టరేట్లో  కలెక్టరేట్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ నిరసన తెలిపారు. శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి దశదినకర్మ కు రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మార్గాన జిల్లా కలెక్టర్ నుండి ఎరాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ మార్గాన జిల్లా కలెక్టర్ నుండి హెలిఫ్యాడ్ లో దిగిన అనంతరం కలెక్టరేట్ నుండి బయటకు వచ్చాక  ఆయన్ను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తామంటే పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు.

Previous కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్
Next నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టండి
ADVERTISEMENT