| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్

కామేపల్లి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పొడిశెట్టి శ్రీకాంత్

డైలీ భారత్, ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు ఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఎస్సైగా బాధ్యతలు చేపట్టినపొడిశెట్టి  శ్రీకాంత్ ఎస్ఐ గతంలో అనేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ అనుభవం ఉందన్నారు ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కామేపల్లి మండలంలో గుట్కా మద్యం జూదం గంజాయి, పిడి రైస్ ఎటువంటి వాంఛనీయ సంఘటనలు కార్యకలాపాల పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసిన కామేపల్లి పోలీస్ సిబ్బంది ఎటువంటి సమాచారమైన కామేపల్లి పోలీస్ స్టేషన్ నెంబర్ కి లేదా 100 కి డయల్ చేయండి అని అన్నారు  ఈ కార్యక్రమం తదితరులు పాల్గొన్నాను

Previous ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి
Next సీఎం పర్యటన సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
ADVERTISEMENT