Posted on 2025-12-08 13:49:01
డైలీ భారత్ న్యూస్, కాప్రా: హైదరాబాద్ నగరంలో పట్టపగలు దారుణం జరిగింది. దమ్మాయిగూడలోని సాకేత్ కాలనీలో ఉదయాన్నే కొంతమంది దుండగులు ఒక వ్యక్తిని అతికిరాతంగా పొడిచి పొడిచి చంపారు. మృతి చెందిన వ్యక్తి కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని సాకేత్ కాలనీకి చెందిన వెంకటరత్నం (46) రియాల్టర్‌గా గుర్తించారు.
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్టర్ వెంకటరత్నం.. స్కూటీపై తన కూతురిని స్కూలుకి తీసుకెళ్తుండగా ఐదుగురు దుండుగులు వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకున్నారు. దుండుగులు వెంబడించి మరీ చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియల్టర్ వెంకటరత్నంపై గతంలో ధూల్ పేట్ స్టేష్టన్‌లో రౌడీషీట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయనపై రెండు హత్యలు చేయగా.. నిందితుడిగా ఉన్నారన్నారు. అయితే ఆయనను ఆ హత్యకు సంబంధించి ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >